Adimulapu Suresh: పెద్దారవీడు తహసీల్దార్ పై మంత్రి సురేశ్ ఆగ్రహం!

  • ప్రకాశం జిల్లాలో మంత్రి సురేశ్ పర్యటన
  • పెద్దారవీడు సచివాలయానికి శంకుస్థాపన
  • తహసీల్దార్ హాజరుకాకపోవడంతో అసహనం

ప్రకాశం జిల్లా పెద్దారవీడు తహసీల్దార్ పై మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దారవీడు సచివాలయ శంకుస్థాపనకు తహసీల్దార్ హాజరు కాకపోవడంతో మంత్రి అసహనానికి గురయ్యారు. తహసీల్దార్ ను సస్పెండ్ చేయాలంటూ ఆర్డీవోను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ సస్పెన్షన్ కు ఆదేశాలిచ్చారు. మంత్రి సురేశ్ ప్రకాశం జిల్లాకే చెందిన వారన్న సంగతి తెలిసిందే.

Adimulapu Suresh
Tahasildar
Peddaravedu
Prakasam District
YSRCP
  • Loading...

More Telugu News