: కోమాలోకెళ్ళిన ఇంటర్నెట్!


అవును, ఇంటర్నెట్ కోమాలోకెళ్ళంది! ఇరాన్ లో ఎన్నికలు సమీపిస్తుండడంతో ముందు జాగ్రత్త చర్యగా అక్కడి ప్రభుత్వం ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించింది. 2009లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలపై ఇరాన్ ప్రజానీకంలో వెల్లువెత్తిన ఆగ్రహ జ్వాలలకు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లే ఆజ్యం పోశాయని భావిస్తోన్న ప్రభుత్వం ఈసారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సైట్లను సెన్సార్ చేస్తోన్న ఇరాన్ సర్కారు.. తాజాగా ఇంటర్నెట్ స్పీడ్ ను తగ్గించివేసిందట. బ్యాండ్ విడ్త్ పడిపోవడంతో నెట్ నిస్తేజంగా మారింది. దీంతో, అక్కడి నెటిజన్లు లబోదిబోమంటున్నారు.

  • Loading...

More Telugu News