: విద్యార్థినిపై అశ్లీల వెబ్ సైట్ క్రియేట్ చేసిన విద్యార్థి
విద్యార్థుల వికృత పోకడలు అదుపు తప్పుతున్నాయి. తోటి విద్యార్థినిపై ద్వేషంతో ప్రకాశం జిల్లా చీరాలలోని విద్యార్థి అత్తులూరి సంతోష్ ఏకంగా ఆమె చిత్రాలతో అశ్లీల వెబ్ సైట్ క్రియేట్ చేశాడు. ఇందుకు మరో విద్యార్థిని హారిక సహకరించింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సంతోష్ ను అరెస్ట్ చేయగా, హారిక పరారీలో ఉంది.