samanta: అందాలు ఒలకబోస్తూ సమంత ఫొటోలు.. ఫిదా అయిపోతున్న నెటిజన్లు

- చీరలో సమంత ఫొటోలు
- ఓ అవార్డుల ఫంక్షన్‌కు హాజరైన నేపథ్యంలో ఫొటో షూట్
- అలరిస్తోన్న సమంత ఫొటోలు
హీరోయిన్ సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. చీరలో అందాలు ఒలకబోస్తూ ఆమె కనపడుతోంది. కొత్త ఏడాది సందర్భంగా ఆమె ఫొటోలు పోస్ట్ చేసింది.

