Prakasam District: కారంచేడులో నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబాయ్ ఇంట్లో దొంగతనం

  • నగలు, నగదు అపహరణ 
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
  • రంగంలోకి దిగిన క్లూస్ టీం

ప్రకాశం జిల్లా కారంచేడులో దొంగలు పడ్డారు. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు బాబాయ్ రామ్మోహనరావు ఇంట్లో పడిన దొంగలు భారీ మొత్తంలో నగలు, నగదు ఎత్తుకెళ్లారు. విషయాన్ని గుర్తించిన బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. అయితే ఎంతమొత్తం పోయింది, ఏమేమి అపహరించారన్న వివరాలు తెలియరాలేదు.

Prakasam District
karamchedu
Crime News
daggubati
  • Loading...

More Telugu News