AP High Court: పీపీఏలకు పాత బకాయిల కింద రూ.1,400 కోట్లు చెల్లించాలి: ఏపీ హైకోర్టు

  • రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశం
  • పీపీఏలపై మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన కోర్టు
  • కోర్టు ఆదేశాలున్నప్పటికీ.. విద్యుత్ కొనుగోలు చేయకపోవడంపై ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చురకలంటించింది. వీటిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలున్నప్పటికీ.. విద్యుత్ కొనుగోలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పాత బకాయిల కింద తక్షణమే పీపీఏలకు రూ.1,400 కోట్లు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

AP High Court
on PPAs Orders Issued to state govt.
Andhra Pradesh
  • Loading...

More Telugu News