NOrth India: ఉత్తరభారతంలో భూ ప్రకంపనలు!

  • ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు
  • భూకంపలేఖినిపై తీవ్రత 6.8గా నమోదు
  • హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో భూకంప కేంద్రం గుర్తింపు

ఉత్తరభారతదేశంలో భూమి కంపించింది. ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంపలేఖినిపై తీవ్రత 6.8గా నమోదైంది. హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

NOrth India
Delhi
Earth quake
Hindu kush
  • Loading...

More Telugu News