Guntur: గుంటూరులో బాలికపై అత్యాచారం

  • స్థానిక రామిరెడ్డి నగర్ లో ఘటన
  • బాలికపై ఇంటర్ మీడియట్ విద్యార్థి ఘాతుకం
  • నిందితుడిపై కేసు నమోదు

గుంటూరులో ఓ దారుణ ఘటన జరిగింది. స్థానిక రామిరెడ్డి నగర్ కి చెందిన బాలికపై ఇంటర్ మీడియట్ విద్యార్థి లక్ష్మణరెడ్డి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిని నగరపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై ఫోక్సో చట్టంతో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బాధిత బాలికకు వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  

Guntur
Ramireddynagar
Nagarampalem
molestation
  • Loading...

More Telugu News