East Godavari District: మాజీ ఎంపీ హర్షకుమార్ అరెస్టు

  • అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్
  • జ్యుడీషియల్ సిబ్బందిని దూషించినట్టు ఆరోపణలు
  • హర్షకుమార్ ను అరెస్టు చేసిన త్రీటౌన్ పోలీసులు

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. జ్యుడీషియల్ సిబ్బందిపై దూషణ, విధులకు ఆటంకం కల్పించిన కేసులో త్రీటౌన్ పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. సెక్షన్ 353, 354, 323, 506 కింద ఆయనపై కేసు నమోదు చేసినట్టు సమాచారం.

East Godavari District
Ex mp
Harshakumar
  • Loading...

More Telugu News