cm: విశాఖ చేరుకున్న సీఎం జగన్

  • ప్రతి ఏటా డిసెంబర్ 4న ఇండియన్ నేవీ డే
  • విశాఖలోని నేవీ విభాగం సంబరాలు
  • ఆర్కే బీచ్ ను సిద్ధం చేసిన అధికారులు

ప్రతి ఏటా డిసెంబర్ 4న ఇండియన్ నేవీ డే గా భారత నావికాదళం జరుపుకుంటోంది. ఇందులో భాగంగా విశాఖపట్టణంలోని నేవీ విభాగం గగనతలంలో విన్యాసాలు ప్రదర్శించనుంది. ఇందుకోసం ఆర్కే బీచ్ ను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం జగన్ అక్కడికి చేరుకున్నారు. నేవీ విన్యాసాలను తిలకించనున్నారు.

cm
Jagan
Navy
Day
Visakha
Rk Beach
  • Loading...

More Telugu News