: గిల్లీ.. సిల్లీగా.. నిష్క్రమించాడు


ఈ సీజన్ తో ఐపీఎల్ కు గుడ్ బై చెబుతానని వెల్లడించిన ఆసీస్ లెజెండరీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ తన చివరి మ్యాచ్ లో విఫలమయ్యాడు. సొగసైన ఇన్నింగ్స్ ఆడి ఈ పోరును చిరస్మరణీయంగా మలుచుకుంటాడని ఆశించిన అభిమానులను గిల్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. ముంబయి ఇండియన్స్ తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్ లో ఈ ఎడమచేతి వాటం ఆటగాడు కేవలం 5 పరుగులు చేసి కౌల్టర్ నైల్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు.

  • Loading...

More Telugu News