Ramgopal Varma: నటుడిగా రామ్ గోపాల్ వర్మ సరికొత్త అవతారం... ఏ పాత్రో చెప్పాలంటూ పజిల్!

  • 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'లో నటించిన వర్మ
  • క్యారెక్టర్ ఓ నిజ జీవిత పాత్రదని వెల్లడి
  • మీకు తెలుసా? అంటూ ప్రశ్న

ప్రస్తుతం తాను దర్శకత్వం వహిస్తున్న 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా నటిస్తున్నాడు. ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించిన ఆయన, ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో వర్మ, టీ కప్పుతో ఏదో తాగుతూ కనిపిస్తున్నాడు. ఇక ఈ ఫొటోకు ఆయన ఓ పజిల్ ను కూడా జోడించాడు. తన క్యారెక్టర్ ఓ నిజ జీవిత పాత్రకు సంబంధించినదని చెప్పాడు. ఆ క్యారెక్టర్ ఎవరిదో తనకు తెలుసునని, అయితే, ఆ విషయం ఇప్పుడు గుర్తు లేదని చెప్పాడు. మీకు తెలుసా? అని ప్రశ్నించాడు.

Ramgopal Varma
Kamma Rajyamlo Kadaparedly
Charecter
  • Error fetching data: Network response was not ok

More Telugu News