: కూకట్ పల్లి-హైటెక్ సిటీ మధ్య ఫ్లైఓవర్ ప్రారంభం


హైదరాబాదులోని 'కూకట్ పల్లి-హైటెక్' సిటీ మధ్య నిర్మించిన రైలు ఓవర్ బ్రిడ్జిని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, రాష్ట్ర మంత్రి మహీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ వంతెనను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు. కానీ, కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉండడంతో మంత్రులే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కానిచ్చేశారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో కూకట్ పల్లి- హైటెక్ సిటీ మధ్య ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి.

  • Loading...

More Telugu News