Andhra Pradesh: ఏపీలో జిల్లా ఇన్ చార్జ్ మంత్రుల మార్పు... ఉత్తర్వులు జారీ
- విశాఖ ఇన్ చార్జ్ గా కురసాల కన్నబాబు
- శ్రీకాకుళం జిల్లా ఇన్ చార్జ్ గా కొడాలి నాని
- ఆదిమూలపు సురేశ్ కు కడప జిల్లా బాధ్యతలు
రాష్ట్రంలో జిల్లా ఇన్ చార్జ్ మంత్రులను మార్చుతూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
- శ్రీకాకుళం జిల్లా- కొడాలి నాని
- విజయనగరం జిల్లా- వెల్లంపల్లి శ్రీనివాస్
- విశాఖ- కురసాల కన్నబాబు
- తూర్పుగోదావరి జిల్లా- మోపిదేవి వెంకటరమణ
- పశ్చిమ గోదావరి- పేర్ని నాని
- కృష్ణా జిల్లా- పెద్దిరెడ్డి
- గుంటూరు- శ్రీరంగనాథరాజు
- ప్రకాశం- బుగ్గన రాజేంద్రనాథ్
- నెల్లూరు- బాలినేని శ్రీనివాసరెడ్డి
- కర్నూలు- అనిల్ కుమార్ యాదవ్
- కడప- ఆదిమూలపు సురేశ్
- అనంతపురం- బొత్స సత్యనారాయణ
- చిత్తూరు- మేకపాటి గౌతమ్ రెడ్డి