YSRCP: 30 మందితో వైసీపీ అధికార ప్రతినిధుల జాబితా విడుదల
- వైసీపీ అధిష్ఠానం నిర్ణయం
- పెద్ద సంఖ్యలో అధికార ప్రతినిధుల నియామకం
- పార్టీ బాణీని బలంగా వినిపించాలని ఉద్దేశం!
అధికార పక్షం వైసీపీ తన బాణీని మరింత బలంగా వినిపించే క్రమంలో భారీ స్థాయిలో అధికార ప్రతినిధులను రంగంలోకి దింపుతోంది. తాజాగా 30 మందితో వైసీపీ అధికార ప్రతినిధుల జాబితా విడుదల చేశారు.
జాబితాలో ఉన్నవారు...
- అంబటి రాంబాబు
- ఉండవల్లి శ్రీదేవి
- మేరుగ నాగార్జున
- తెల్లం బాలరాజు
- విడదల రజని
- ధర్మాన ప్రసాదరావు
- రాజన్న దొర
- జోగి రమేశ్
- కె.పార్థసారథి
- సిదిరి అప్పలరాజు
- అదీప్ రాజు
- మహ్మద్ ఇక్బాల్
- జక్కంపూడి రాజా
- గుడివాడ అమర్ నాథ్
- కిలారు రోశయ్య
- మల్లాది విష్ణు
- కాకాణి గోవర్థన్ రెడ్డి
- అబ్బయ్య చౌదరి
- భూమన కరుణాకర్ రెడ్డి
- ఆనం రామనారాయణరెడ్డి
- జి.శ్రీకాంత్ రెడ్డి
- బత్తుల బ్రహ్మానందరెడ్డి
- నారమల్లి పద్మజ
- కాకుమాను రాజశేఖర్
- అంకంరెడ్డి నారాయణమూర్తి
- రాజీవ్ గాంధీ
- కె.రవిచంద్రారెడ్డి
- నాగార్జున యాదవ్
- పి.శివశంకర్ రెడ్డి
- ఈదా రాజశేఖర్ రెడ్డి