Senior: సీనియర్ కొరియోగ్రాఫర్ శ్రీను మాస్టర్ కన్నుమూత

  • చెన్నైలోని నివాసంలో గుండెపోటుతో ఆయన మృతి
  • 1700కు పైగా చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా చేశారు
  •  శ్రీను స్వస్థలం కర్నూలు జిల్లా ఆదోని

సీనియర్ కొరియోగ్రాఫర్ శ్రీను మాస్టర్ (82) కన్నుమూశారు. చెన్నై టీనగర్ లోని నివాసంలో గుండెపోటుతో ఆయన మృతి చెందారు. కాగా, శ్రీను స్వస్థలం కర్నూలు జిల్లా ఆదోని.ప్రముఖ నృత్య దర్శకుడు హీరాలాల్ వద్ద ఆయన శిష్యరికం చేశారు. సుమారు 1700కు పైగా చిత్రాలకు శ్రీను మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు.

Senior
choreographer
srinu master
chenni
  • Loading...

More Telugu News