: 'మహాసేన్' ధాటికి బంగ్లాదేశ్ లో పెరుగుతోన్న మృతుల సంఖ్య


భారత్ ను వదిలి బంగ్లాదేశ్ వైపు పయనం సాగించిన మహాసేన్ తుపాను విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గురువారం బంగ్లాదేశ్ నైరుతి తీరాన్ని తాకిన మహాసేన్ ఇప్పటివరకు 46 మందిని బలిగొంది. వీరిలో తొమ్మిదిమంది చిన్నారుల మృతదేహాలు బంగాళాఖాతంలో లభ్యమయ్యాయి. కాగా, మహాసేన్ ధాటికి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పది లక్షల మందిని పల్లపు ప్రాంతాల నుంచి ఖాళీ చేయించారు. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

  • Loading...

More Telugu News