Allu Arjun: సైరా విజయం... గ్రాండ్ గా పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్.. ఫొటోలు ఇవిగో!

  • సైరా ఘనవిజయం
  • చిత్రబృందానికి అల్లువారి ట్రీట్
  • హాజరైన చిరంజీవి తదితరులు

సైరా నరసింహారెడ్డి చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో చిత్రబృందానికి అల్లు అర్జున్, అల్లు అరవింద్  గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీశ్ శంకర్, హీరో శ్రీకాంత్, అఖిల్ అక్కినేని, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు వెంకట్, అల్లు శిరీష్ తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన చిత్రాలు ఇవిగో...

Allu Arjun
Allu Aravind
Sye Raa Narasimha Reddy
Chiranjeevi
  • Loading...

More Telugu News