: రేపు కర్ణాటక మంత్రుల ప్రమాణస్వీకారం


బెంగళూరు రాజ్ భవన్ లో రేపు 29 మంది కర్ణాటక మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సారి ఉపముఖ్యమంత్రి పదవి ఉండదని పార్టీ వర్గాలు అంటున్నాయి. స్పీకర్ గా కగోడు తిమ్మప్పను నియమించే అవకాశముండగా, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా పరమేశ్వరన్ నే కొనసాగించే అవకాశముంది. అలాగే అనిల్ లాడ్, సంతోష్ లాడ్ కు పదవి దక్కే అవకాశం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.

  • Loading...

More Telugu News