pan card: 30తో ముగియనున్న పాన్‌కార్డు-ఆధార్ అనుసంధానం గడువు

  • గడువు తర్వాత అనుసంధానం కాని పాన్‌కార్డులు రద్దు
  • త్వరపడాలంటూ అధికారుల సూచన
  • గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తే కొత్త పాన్ నంబరు

పాన్‌కార్డును ఆధార్‌కార్డుతో అనుసంధానానికి ఇచ్చిన గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఆ తర్వాత ఆధార్‌తో అనుసంధానం కాని పాన్ కార్డులను రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసే వారు ఆ సందర్భంగా పేర్కొనే ఆధార్ సంఖ్య మేరకు కొత్త పాన్‌ నంబరును జారీ చేస్తామని తెలిపారు. గడువుకు ఇంకా మూడు రోజుల సమయం ఉండడంతో త్వరపడాలని, వెంటనే పాన్ నంబరుతో ఆధార్‌కార్డును జత చేసుకోవాలని అధికారులు సూచించారు.

  • Loading...

More Telugu News