YSRCP: చివరికి, రాష్ట్ర ముఖ్యమంత్రే ఓ పెద్ద ముద్దాయి!: వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు

  • ఏపీలో పరిపాలన ముద్దాయిలు చేస్తున్నారు
  • మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ముద్దాయిలు 
  • చివరకు, ముఖ్యమంత్రి ఓ పెద్ద ముద్దాయి

ఏపీలో పరిపాలన ముద్దాయిలు చేస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్, వైసీపీ ప్రజాప్రతినిధులపై ఓ రేంజ్ లో విమర్శలు చేశారు. ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యఅధికారులు సహా టీటీడీ పాలక మండలిలోనూ ముద్దాయిలేనని తీవ్ర ఆరోపణలు చేశారు. చివరకు, ముఖ్యమంత్రి పెద్ద ముద్దాయి అంటూ జగన్ పై విమర్శలు చేశారు.

  • Loading...

More Telugu News