Adavi Sesh: పవన్ కల్యాణ్ పిల్లలు అకీరా, ఆద్యాలతో అడవి శేష్... ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ గా పెట్టుకోవడంతో వైరల్!

  • వరుస విజయాలతో జోరు మీదున్న శేష్
  • పవన్, రేణుదేశాయ్ పిల్లలతో సందడి
  • తెగ షేర్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్

మూడు వరుస హిట్ లను సాధించి, హ్యాట్రిక్ హీరోగా నిరూపించుకున్న అడవి శేష్, తాజా వీడియో ఒకటి వైరల్ అవుతోంది. జనసేన అధినేత పవర్ స్టార్ పిల్లలు అకీరా, ఆద్యాలతో తాను సరదాగా ఆడుకుంటున్న వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకోగా, ఇప్పుడు దాన్ని పవన్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. అయితే, అకీరా, ఆద్యాలను ఎప్పుడు, ఎక్కడ కలిశాడన్న విషయం తెలియదుగానీ, వీడియో మాత్రం నెట్టింట తెగ పరుగులు పెడుతోంది.

Adavi Sesh
Instagram
Status
  • Loading...

More Telugu News