: తొలి నుంచీ కాంగ్రెస్ వెంటే: నటి జీవిత


తాము తొలి నుంచీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామని సినీనటి జీవిత అన్నారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారి సేవలో రాజశేఖర్ దంపతులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అనంతరం ఆమె ఈ విధంగా మాట్లాడారు. అయితే, ఏడాది కిందట బీజేపీలో చేరాలని ప్రయత్నించి, చివరి నిమిషంలో వీరు వెనక్కి తగ్గిన సంగతి మనకు తెలిసిందే.

  • Loading...

More Telugu News