polavaram: మీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఏం చర్య తీసుకుంటారు?: సీఎం జగన్ కు వర్ల ప్రశ్న

  • పోలవరం ప్రాజెక్టు పనులు ఆపేయడం సబబు కాదు
  • రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం సరైంది కాదు
  • ఈ వ్యాఖ్యలు చేసిన దేవినేని ఉమా నాలుక కోస్తామంటారా?

పోలవరం ప్రాజెక్టు పనులు ఆపేసి రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం సరైంది కాదని తమ నేత దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి స్పందించిన తీరుపై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. ఆ వ్యాఖ్యల్లో ఏమైనా తప్పులుంటే ఖండించాల్సింది పోయి, మాజీ మంత్రి దేవినేని నాలుక కోస్తాననడం సబబు కాదని అన్నారు. పార్థసారథి చేసిన వ్యాఖ్యలు చట్టరీత్యా నేరం అని, ఆయనపై ఏం చర్య తీసుకుంటారు? అని సీఎం జగన్ ని ప్రశ్నిస్తూ వర్ల రామయ్య ఓ ట్వీట్ చేశారు.

polavaram
Reverse Tendering
cm
jagan
varla
  • Loading...

More Telugu News