Jammu And Kashmir: ఆర్టికల్ 370 రద్దు ఎఫెక్ట్.. జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హోంశాఖ హెచ్చరిక!

  • ఆర్టికల్ 370ని రద్దుచేసిన కేంద్రం
  • అల్లర్లు జరిగే అవకాశముందని సమాచారం
  • రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు, అధికారులకు కేంద్రం హెచ్చరిక

జమ్మూకశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A రద్దు నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా డీజీపీలు, కమిషనర్లు, జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీచేసింది. అన్నిచోట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలనీ, పూర్తిస్థాయిలో బలగాలను మోహరించాలని చెప్పింది. దీంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ర్యాలీలు, ఊరేగింపులపై అధికారులు నిషేధం విధించారు.

Jammu And Kashmir
states
UTs
HOME MINISTER
home ministry
Warning
  • Loading...

More Telugu News