: ధర్మశాల దద్దరిల్లింది


ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తులో కొలువుదీరిన క్రికెట్ స్టేడియం హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల మైదానంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాట్స్ మెన్ పరుగులు వెల్లువెత్తించారు. కెప్టెన్ గిల్ క్రిస్ట్ (26 బంతుల్లో 42; 5 ఫోర్లు, 2 సిక్స్ లు), మార్ష్ (45), మిల్లర్ (24 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్ లు), సతీశ్ (13 బంతుల్లో 22) లు ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో, నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 171 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

  • Loading...

More Telugu News