Karthikeya: ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'గుణ 369' ట్రైలర్

- అర్జున్ జంధ్యాల దర్శకుడిగా 'గుణ 369'
- కథానాయికగా 'అనఘ' పరిచయం
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
కార్తికేయ కథానాయకుడిగా అర్జున్ జంధ్యాల 'గుణ 369' సినిమాను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకి 'అనఘ' పరిచయమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి, ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ ఒక ట్రైలర్ ను విడుదల చేశారు.
