Cricketer: అంబటి రాయుడుని క్రికెట్ అభిమానులు మర్చిపోరు: కేటీఆర్

  • అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన అంబటి  
  • సెలెక్టర్లు అవమానించారు
  • అంబటి సెకండ్ ఇన్నింగ్స్ విజయవంతం కావాలి

ప్రముఖ తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ, అంబటి రాయుడుని సెలక్టర్లు అవమానించినా, భారత క్రికెట్ అభిమానులు మాత్రం మర్చిపోరని అన్నారు. అంబటి రాయుడి సెకండ్ ఇన్నింగ్స్ విజయవంతం కావాలని కేటీఆర్ ఆకాంక్షించారు.

Cricketer
Ambati Rayudu
TRS
KTR
Tweet
  • Loading...

More Telugu News