World cup: వరల్డ్ కప్.. దక్షిణాఫ్రికా లక్ష్యం 309 పరుగులు

  • నిర్ణీత 50 ఓవర్లలో పాక్ స్కోర్:  308/7
  • 89 పరుగులు చేసిన హారీస్ సోయల్ 
  • మూడు వికెట్లు తీసిన ఎంగాడి 3

పాకిస్థాన్ 309 పరుగుల విజయలక్ష్యాన్ని దక్షిణాఫ్రికాకు నిర్దేశించింది. లార్డ్స్ వేదికగా జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది.

పాకిస్థాన్ బ్యాటింగ్.. హారీస్ సోయల్ (89), బాబర్ ఆజామ్ (69), ఇమామ్ (44), ఫకార్ (44), మహమ్మద్ హఫీజ్ (20), ఇమాద్ వసీమ్ (23),వహాబ్ రియాజ్ (4), సర్ఫరాజ్ అహ్మద్ రెండు పరుగులతో,షాదాబ్ ఖాన్ ఒక్క పరుగుతో నాటౌట్ గా నిలిచారు. దక్షిణాఫ్రికా బౌలింగ్ లో ఎంగాడి 3, తాహీర్ 2, పెహ్లుక్ వాయో, మార్క్ రం చెరో వికెట్ తీశారు. 

World cup
south africa
pakistan
london
lord`s
  • Loading...

More Telugu News