: నిండు ప్రాణాన్ని బలిగొన్న సెల్ ఫోన్


సెల్ ఫోన్ ఓ నిండు జీవితాన్ని బలిగొంది. చిన్న నిర్లక్ష్యం ఆ కుటుంబంపాలిట శాపమైంది. కడప జిల్లా సుండుపల్లి మండలం నల్లమారెప్పగారిపల్లెలో శ్రీరాములు (35) అనేవ్యక్తి బుధవారం తన సెల్ కు ఛార్జింగ్ పెట్టి సెల్ గుండెలపై పెట్టుకుని పాటలు వింటూ నిద్రపోయాడు. ఛార్జర్ ద్వారా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి శ్రీరాములు నిద్రిస్తున్న చాపకు మంటలు అంటుకున్నాయి. అతను తేరుకునేలోపు పూర్తిగా కాలిపోయాడు. దీంతో అతని భార్య, కుమారుడు దిక్కులేనివారైపోయారు.

  • Loading...

More Telugu News