: మరిన్ని అరెస్టులకు అవకాశం


ముగ్గురు రాజస్థాన్ రాయల్స్ జట్టు క్రికెటర్లు శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్ లను స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై పక్కా ఆధారాలతోనే అరెస్ట్ చేశామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ చెప్పారు. ఈ వ్యవహారంలో మరిన్ని అరెస్టులు కూడా ఉండవచ్చన్నారు.

  • Loading...

More Telugu News