Allu Arjun: అభిమానుల ఇఫ్తార్ విందులో అల్లు అర్జున్ సందడి

  • నగరంలో ఇఫ్తార్ విందు
  • హాజరైన బన్నీ
  • అభిమానుల్లో ఆనందం

పవిత్ర రంజాన్ మాసం కావడంతో ఇఫ్తార్ విందు కార్యక్రమాలు విరివిగా జరుగుతున్నాయి. తాజాగా, టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ ఓ ఇఫ్తార్ విందులో సందడి చేశారు. ముస్లిం అభిమానుల గౌరవార్థం ఏర్పాటు చేసిన ఈ విందుకు బన్నీ ముఖ్య అతిథిగా హాజరై అందరినీ అలరించారు. హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కు సింపుల్ గా వచ్చిన అల్లు అర్జున్ కు ముస్లిం అభిమానులు ఇస్లాం ఆచారవ్యవహారాలను అనుసరించి టోపీ, కండువా కప్పి మురిసిపోయారు. ఈ సందర్భంగా బన్నీతో ఫొటోల కోసం ఫ్యాన్స్ పోటీలుపడ్డారు.

  • Loading...

More Telugu News