: హైదరాబాద్ లో బుకీల అరెస్ట్ 16-05-2013 Thu 10:54 | క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1.50లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.