Andhra Pradesh: శ్రీకాకుళంలోని 10 స్థానాల్లో వైసీపీ లీడ్.. నెల్లూరులో కొనసాగుతున్న ఫ్యాను జోరు!

  • ముగిసిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్
  • శ్రీకాకుళంలోని 10 స్థానాల్లో ఆధిక్యం
  • నెల్లూరులో నారాయణ వెనుకంజ

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఆధిక్యం చూపిస్తోంది. తాజాగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి అయ్యేసరికి రాజాం, శ్రీకాకుళం, పాతపట్నం, ఇచ్ఛాపురం, టెక్కలి, నరసన్నపేట, ఎచ్చెర్ల, పలాస, ఆముదాల వలస, పాలకొండ నియోజకవర్గాల్లో వైసీపీ లీడ్ లో కొనసాగుతోంది.

మరోవైపు నెల్లూరు అర్బన్ లో టీడీపీ అభ్యర్థి నారాయణపై వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ లీడ్ లో కొనసాగుతున్నారు. అలాగే జిల్లాలోని నెల్లూరు రూరల్, కావలి, సూళ్లూరుపేట, సర్వేపల్లి నియోజకవర్గాల్లో వైసీపీ ఫ్యాను జోరు కొనసాగుతోంది. 

Andhra Pradesh
Srikakulam District
Nellore District
YSRCP
Telangana
Telugudesam
leading
  • Loading...

More Telugu News