tamannah: ఒకే రోజున విడుదలవుతోన్న తమన్నా రెండు హారర్ సినిమాలు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-2d9a14b4de2db9492427d002bbcd20c66583679f.jpg)
- తమన్నా , ప్రభుదేవా జంటగా తమిళంలో 'దేవీ 2'
- హిందీలో భయపెట్టనున్న 'ఖామోషి'
- రెండు సినిమాల విడుదల తేదీ ఈ నెల 31
ఒక హీరో .. ఒక హీరోయిన్ కలిసి రెండు భాషల్లో నటించిన సినిమాలు రెండూ, ఒకే రోజున విడుదల కావడమనేది చాలా అరుదుగా మాత్రమే జరుగుతూ ఉంటుంది. అలాంటి అరుదైన సంఘటన ఇప్పుడు తమన్నా - ప్రభుదేవా విషయంలో జరుగుతోంది.
![](https://img.ap7am.com/froala-uploads/froala-b668d6c9394b1d81b95ce318a712125c44a27acf.jpg)