: సంజయ్ దత్ ప్రాణాలకు ముప్పు


సంజయ్ దత్ ప్రాణాలకు ముప్పు ఉందని గుర్తుతెలియని వ్యక్తి ఆర్థర్ రోడ్ జైలు అధికారులకు లేఖ రాశాడు. ఈ లేఖ అందుకున్న అధికారులు జైలు చుట్టూ పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసారు. నిన్న సంజయ్ దత్ సనాతన వాదుల నుంచి తనకు ప్రాణహాని ఉంది కనుక తాను పూణేలోని ఎరవాడ జైలులో లొంగిపోతానంటూ టాడా కోర్టులో పిటీషన్ వేసి ఈ రోజు ఉపసంహరించుకున్నారు. సంజయ్ పిటీషన్, అగంతకుడి లేఖ నేపథ్యంలో అప్రమత్తమయిన పోలీసులు మరింత బందోబస్తు ఏర్పాటు చేసారు.

  • Loading...

More Telugu News