Law Student: లా విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన న్యాయవాది అరెస్ట్

  • అసభ్యంగా ప్రవర్తించారని లా విద్యార్థిని ఫిర్యాదు
  • హార్పిక్ తాగి ఆత్మహత్యకు యత్నం
  • చికిత్స అనంతరం అదుపులోకి తీసుకున్న పోలీసులు

తనపై న్యాయవాది రామారావు లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ లా విద్యార్థిని ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు రామారావును అరెస్ట్ చేసేందుకు వెళ్లగా వాళ్లను చూడగానే ఆయన హార్పిక్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. దీంతో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. కోలుకున్న వెంటనే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

Law Student
Rama Rao
Police
Chilakalguda
Harpic
  • Loading...

More Telugu News