kim jong un: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కిమ్ భేటీ

  • కిమ్ కు స్వాగతం పలికిన పుతిన్
  • వ్లాడివోత్సోక్ నగరంలో చర్చలు
  • కొరియా ద్వీపకల్ప న్యూక్లియర్ సమస్యపై చర్చిస్తున్న అధినేతలు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ భేటీ అయ్యారు. రష్యా పర్యటనకు వెళ్లిన కిమ్ కు పుతిన్ కరచాలనం చేసి, స్వాగతం పలికారు. రష్యాలోని వ్లాడివోత్సోక్ నగరంలో వీరి సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో పాల్గొనేందుకు కిమ్ తన ప్రైవేట్ రైలులో రష్యాకు వెళ్లారు. కొరియా ద్వీపకల్పానికి సంబంధించిన న్యూక్లియర్ సమస్యపై ఈ భేటీ జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో కిమ్ చర్చలు విఫలమైన నేపథ్యంలో... ఇప్పుడు వీరిద్దరి మధ్య చర్చ జరుగుతోంది.

kim jong un
putin
North Korea
Russia
  • Loading...

More Telugu News