hyper aadi: సాయిధరమ్ తేజ్ లో ముగ్గురు మేనమామల లక్షణాలు వున్నాయి: హైపర్ ఆది

- 'చిత్రలహరి' వలన తేజును దగ్గరగా చూశాను
- చిరూలోని మానవత్వం ఆయనలో వుంది
- పవన్ లా సాయం చేసే గుణం వుంది
సాయిధరమ్ తేజ్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'చిత్రలహరి'కి మంచి ఆదరణ లభిస్తోంది. యూత్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాలో 'జబర్దస్త్' ఫేమ్ హైపర్ ఆది కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
