kanigiri: కనిగిరి టీడీపీ అభ్యర్థి ఆసుపత్రిలో ఐటీ సోదాలు

  • ఉగ్రనరసింహారెడ్డి ఆసుప్రతిలో ఐటీ తనిఖీలు
  • ఆయన కాలేజీలో కూడా సోదాలు
  • చర్చనీయాంశంగా మారిన ఐటీ రెయిడ్స్

ఏపీలో ఎన్నికల వేడి పెరిగింది. పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అన్ని పార్టీల నేతలు మండుటెండలను సైతం లెక్కచేయకుండా, ప్రచార పర్వంలో మునిగిపోయారు. మరోవైపు, కనిగిరి టీడీపీ అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డికి చెందిన గుంటూరులోని ఆసుపత్రిలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు చెందిన అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో కూడా తనిఖీలు చేస్తున్నారు. ఈ ఐటీ సోదాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

kanigiri
it
raids
Telugudesam
ugra narasimha reddy
  • Loading...

More Telugu News