: నేడు జరగనున్న ఐపిఎల్ మ్యాచులు 15-05-2013 Wed 09:46 | రాంచీలో కోల్ కతా నైట్ రైడర్స్, పుణె వారియర్స్ జట్ల మధ్య మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్ జట్ల మధ్య మ్యాచ్ రాత్రి 8 గంటల నుంచీ ముంబైలో జరుగుతుంది.