Vijayawada: ఏపీలో మూడు లోక్ సభ స్థానాలకు సీపీఐ అభ్యర్థుల ప్రకటన

  • విజయవాడ, కడప, అనంతపురం అభ్యర్థుల పేర్లు ప్రకటన   
  • విజయవాడ నుంచి చలసాని అజయ్ కుమార్
  • అనంతపురం అభ్యర్థిగా డి.జగదీశ్

ఏపీలో మూడు లోక్ సభ స్థానాలకు సీపీఐ తమ అభ్యర్థులను ప్రకటించింది. విజయవాడ, కడప, అనంతపురం లోక్ సభ స్థానాల అభ్యర్థుల పేర్లను సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి వెల్లడించారు. వాటి వివరాలు..

విజయవాడ- 
చలసాని అజయ్ కుమార్
కడప- జి.ఈశ్వరయ్య
అనంతపురం- డి.జగదీశ్

Vijayawada
cuddapah
ananthapuram
cpi
loksabha
  • Loading...

More Telugu News