Andhra Pradesh: ఏపీ ఎన్నికలు... లోక్ సభ బరిలో ప్రధాన పోటీ వీరిమధ్యే!

  • రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలు
  • అభ్యర్థుల పేర్లను ప్రకటించిన ప్రధాన పార్టీలు
  • పోటీ టీడీపీ, వైసీపీల మధ్యే!

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీలు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించేశాయి. రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలుండగా, ప్రధానంగా పోటీ తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ల మధ్య జరగనుంది. ఏ నియోజకవర్గంలో ఎవరెవరి మధ్య పోటీ జరగనుందంటే...
నియోజకవర్గంవైఎస్ఆర్ కాంగ్రెస్తెలుగుదేశం
అరకుగొడ్డేటి మాధవి
కిషోర్‌ చంద్రదేవ్‌
అమలాపురంచింతా అనురాధగంటి హరీశ్
అనంతపురంతలారి రంగయ్యజేసీ పవన్ రెడ్డి
బాపట్లనందిగం సురేశ్శ్రీరాం మాల్యాద్రి
కర్నూలుడాక్టర్ సంజీవ్ కుమార్కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి
హిందూపురంగోరంట్ల మాధవ్నిమ్మల కిష్టప్ప
కడపఅవినాశ్ రెడ్డిఆదినారాయణ రెడ్డి
చిత్తూరునల్లకొండగారి రెడ్డప్పశివప్రసాద్
రాజంపేటపెద్దిరెడ్డి మిధున్ రెడ్డిడీకే సత్యప్రభ
తిరుపతిపీ దుర్గా ప్రసాద్పనబాక లక్ష్మి
నంద్యాల బ్రహ్మానందరెడ్డిమాండ్ర శివానంద్ రెడ్డి
నెల్లూరుఆదాల ప్రభాకర్ రెడ్డిబీదా మస్తాన్ రావు
ఒంగోలుమాగుంట శ్రీనివాసులరెడ్డిశిద్ధా రాఘవరావు
నరసరావుపేటలావు కృష్ణదేవరాయలురాయపాటి సాంబశివరావు
గుంటూరుమోదుగుల వేణుగోపాల్ రెడ్డిగల్లా జయదేవ్
మచిలీపట్నంబాలశౌరికొనకళ్ల నారాయణ
విజయవాడపీ వరప్రసాద్ (పీవీపీ)కేశినేని నాని
ఏలూరుకోటగిరి శ్రీధర్మాగంటి బాబు
నర్సాపూర్రఘురామకృష్ణంరాజువెంకట శివరామరాజు
రాజమండ్రిమార్గాని భరత్మాగంటి రూప
కాకినాడవంగా గీతచలమలశెట్టి సునీల్
అనకాపల్లిడాక్టర్ సత్యవతిఆడారి ఆనంద్
విశాఖపట్నంఎంవీవీ సత్యనారాయణభరత్
విజయనగరంచంద్రశేఖర్అశోకగజపతి రాజు
శ్రీకాకుళందువ్వాడ శ్రీనివాస్రామ్మోహన్ నాయుడు

  • Error fetching data: Network response was not ok

More Telugu News