kcr: కేసీఆర్ ఇచ్చే వెయ్యి కోట్లకు జగన్ ఆశపడ్డాడు: దేవినేని ఉమ

  • ఏపీ ప్రయోజనాలకు గండి కొడుతున్నారు
  • బీజేపీ, టీఆర్ఎస్ కనుసన్నల్లో వైసీపీ నడుచుకుంటోంది
  • అమరావతి, పోలవరం ప్రాజెక్టుపై జగన్ వైఖరి ఏంటీ?

కేసీఆర్ ఇచ్చే వెయ్యి కోట్లకు జగన్ ఆశపడి ఏపీ ప్రయోజనాలకు గండి కొడుతున్నారని మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ, టీఆర్ఎస్ కనుసన్నల్లో వైసీపీ నడుచుకుంటోందని, అమరావతి, పోలవరం ప్రాజెక్టుపై జగన్ వైఖరి ఏంటో ప్రజలు గమనించాలని కోరారు. ‘ఏ’ అంటే అమరావతి, ‘పి’ అంటే పోలవరం ప్రాజెక్టని ఆయన అభివర్ణించారు. ఢిల్లీ, హైదరాబాద్ కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలని, జగన్ కోడికత్తి, డేటా చోరీ డ్రామాలకు ప్రజలు బుద్ధి చెప్పాలని సూచించారు.

kcr
devi neni
Telugudesam
TRS
YSRCP
jagan
  • Loading...

More Telugu News