YSRCP: వైసీపీలో చేరిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్

  • హితేష్ కు పార్టీ కండువా కప్పి, ఆహ్వానించిన జగన్
  • ఆమంచి కూడా లాంఛనంగా పార్టీలో చేరిక
  • ప్రకాశం జిల్లా నుంచి వైసీపీ తరపున హితేష్ పోటీ?

దగ్గుబాటి దంపతులు వెంకటేశ్వరరావు- పురందేశ్వరి కుమారుడు హితేష్ చెంచురామ్ ఈరోజు వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత జగన్, హితేష్ కు తమ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అలాగే, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కూడా లాంఛనంగా వైసీపీలో చేరారు. ఇదిలా ఉండగా, రాబోయే ఎన్నికల్లో ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున హితేష్ పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది.

YSRCP
jagan
daggubati
hitesh chenchu ram
  • Loading...

More Telugu News