cuddapah: రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా చెంగల్రాయుడు.. సీఎం చంద్రబాబు ప్రకటన

  • ఓ కొలిక్కి వస్తోన్న కడప జిల్లా టికెట్ల కేటాయింపు  
  • రాజంపేట నియోజకవర్గ నేతలతో బాబు సమావేశం
  • అసంతృప్త నేతలకు నచ్చజెప్పిన చంద్రబాబు

కడప జిల్లా టికెట్ల కేటాయింపు వ్యవహారం ఓ కొలిక్కి వస్తోంది. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు పేరును సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాజంపేట నియోజకవర్గ నేతలతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై సమీక్షించారు. నియోజకవర్గ నేతల సమక్షంలో చెంగల్రాయుడు పేరును ఆయన ప్రకటించారు అసంతృప్త నేతలకు చంద్రబాబు నచ్చజెప్పారు. కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ నాటికి అభ్యర్థులను ప్రకటించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

cuddapah
rajampet
assembly
constituency
Andhra Pradesh
cm
Chandrababu
batyala
  • Loading...

More Telugu News