Telangana: ఈ నెల 22 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

  • 22న ఓటాన్ అకౌంట్ బడ్జెట్  
  • 23న బడ్జెట్ పై చర్చ
  • 25న ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం

ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 22వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. 23న బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. 25న ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది.

Telangana
budget
vote on account
  • Loading...

More Telugu News