srisailam: శ్రీశైలంలో మహిళను దారుణంగా హతమార్చిన దుండగులు

  • గంగా సదన్ వద్ద మహిళ దారుణ హత్య
  • తలపై కొట్టి చంపిన దుండగులు
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గంగాసదన్ వద్ద ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు. తలపై కొట్టి హత్య చేశారు. మహిళ మృత దేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

srisailam
woman
murder
  • Loading...

More Telugu News