Soundarya: తాళికట్టే సమయంలో భావోద్వేగానికి లోనైన సౌందర్య.. అనునయించిన రజనీకాంత్!

  • అంగరంగ వైభవంగా వివాహం
  • హజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
  • ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసిన సౌందర్య

సౌందర్య రజనీకాంత్ వివాహం నేడు విశాకన్ వనగమూడితో నేడు చెన్నైలోని ఎంఆర్సీ నగర్‌లో ఉన్న లీలా ప్యాలెస్‌ హోటల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు పలువురు హాజరయ్యారు. పెళ్లిలో తీసిన కొన్ని ఫొటోలను ట్విట్టర్‌‌లో షేర్ చేసిన సౌందర్య.. ‘శ్రీమతి, శ్రీవారు.. నా కుటుంబం. మనం ఒక్కటయ్యాం. వేద్‌ విశాకన్‌ సౌందర్య’ అనే హ్యాష్‌ట్యాగ్‌లను జత చేశారు. అయితే తాళి కట్టే సమయంలో సౌందర్య భావోద్వేగానికి లోనవగా రజనీ ఆమెను అనునయించి, ధైర్యం చెప్పారు.

Soundarya
Visakan
Rajanikanth
Chennai
Leela Palace
  • Loading...

More Telugu News