Madhulika: మధులికను హత్య చేయాలని పక్కాగా నిర్ణయించుకున్నాకే దాడి!

  • మధులికపై కత్తితో దాడి 
  • భరత్‌ రిమాండ్‌కు తరలింపు
  • విషమంగానే మధులిక పరిస్థితి

ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ మధులిక కేసు వ్యవహారంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పక్కా ప్రణాళికతోనే మధులికపై భరత్ దాడి చేశాడని పోలీసులు తేల్చారు. ఆమెను హత్య చేయాలనే నిర్ణయానికి వచ్చాకే.. భరత్ కొబ్బరిబొండాలు నరికే కత్తితో దాడి చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. భరత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలపై రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం మధులిక పరిస్థితి విషమంగానే ఉంది. ఆమెకు కొన్ని సర్జరీలు అవసరమని తేల్చిన యశోదా ఆసుపత్రి వైద్యులు ఇన్ఫెక్షన్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

Madhulika
Police
Bharath
Yashoda Hospital
Infection
  • Loading...

More Telugu News